ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

చన్దీ పారాయణం ఎవరు ఎలా చేయాలి ?

ఋణ భాదలు , శత్రు భాదలు , కారాగారం లో ఎవరయినా ఉన్న , కుటుంబ సమస్యలు ఉన్న, ఇంటి నుంచి ఎవరయినా వెళ్ళిపోయినా , భందన యోగాలో ఉన్న , భాయాలలో ఉన్న , ఏదయినా ఒక పని తలపెట్టి విజయం రావాలని అనుకునే వారు అయిన .... అందరు కూడా పారాయణం చేసుకోవచ్చు. 

ఒక వ్యక్తి ఉద్యోగం నుంచి తొలిగించబడి, నింద మోపి ఆస్తులు అనీ జప్తు చేసిన తరువాత 108 పారాయణాలు చేయడం వలన మల్లి తన ఉద్యోగం తనకి దక్కి , నింద ఆరోపణ గ మిగిలిపోయింది.