ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

శత్రు భాద పోవడానికి ఏ పారాయణం చేయాలి?

చండి పారాయణం చేసుకోవచు. చేయలేని వారు దుర్గా అష్తోతరం కానీ , దుర్గా సహస్రం , దుర్గ పూజ వలన సేత్రువుల నుంచి విముక్తి లబిస్తుంది.