ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

కాకి తలపై కొడితే దోషమా?

దోషమే!!
దోషం పోవడానికి - శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకుంటే దోషం పోతుంది.

ఒక వేల కాకి మన మీద పగ పట్టింద అన్నట్టు, మనని తరుము తుందా అన్నట్టు, భయంగా ఉంటె తలపైన కొడితే - నువ్వులు + బియ్యం సమానంగా కలిపి వండి మేడపయిన విస్తరిలో కుప్ప గా పోసి పిత్రుదేవతలకి నైవేద్యం గా సమర్పించి ఆ అన్నం వండిన పాత్రను పరివేయాలి (విసర్జించాలి) .