ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

పరాసరహిత ఏ దేవతకి సంబందించిన గ్రంధం?

చాలా సంహిత లు ఉన్నాయి.

ఒకే వేదాని వేదవ్యాసుడు  4 గ చెప్పాడు ఋఖ్ వేదం , యఝుర్ వేదం, సామ వేదం ,అధర్వణ వేదం.
ప్రప్రధమంగా సంహిత వచ్చింది. దీనికి వ్యాక్యానం గా బ్రాహ్మణాలు వచ్చాయి. తరువాత ఉపనిషత్హులు ఏర్పడాయి. వీటికే త్రయీ అని పేరు - సంహిత , బ్రాహ్మణ,  ఉపనిషతులు.

అధర్వణ వేదం మినహాయించి ఋఖ్, యఝుర్, సామ వేదాని కూడా త్రయీ అని పేరు. సంహిత, స-కుమ్హిత అని కూడా పేరు అంటే మూల రూపమయినది, సూత్ర ప్రమాణ రుపమయినటు వంటిది అని అర్ధం.

బృఘు సంహిత - జ్యోతిష్య శాస్త్ర గ్రంధం
పరాశర సంహిత -  జ్యోతిష్య శాస్త్ర గ్రంధం .
పరాశర స్మృతి - ధర్మ శాస్త్రం . కుటుంబ విలువలు, ధర్మం ఎలా నిర్వర్తించాలి, కుటుంబ ధర్మం , స్థల ధర్మం , దెస ధర్మం అనీ చెప్పభడాయి.