లలిత , దుర్గ, లక్ష్మి , సరస్వతి కానీ అష్తొతరమ్ కానీ సహస్రం కానీ చేసుకోవచు. ఎక్కడ చేయాలి అంటే - తవలపాకు మీద పసుపు గౌరీ పెట్టి అమ్మవారిని ఆవాహన చేసి కుంకుమార్చన చేయాలి. లేదా శ్రీ చక్రం కానీ మేరు కానీ ఉంటె దాని మీద కూడా చేసుకోవచు. అంతే కానీ అమ్మవారి విగ్రహం మీద చేయకూడదు ఎందుకు అంటే అమ్మవారి మీద చేస్తూ ఉంటె అక్కడ అమ్మవారి కళ్ళ లో పడుతుంది కదా ? ఒక మనిషిని కూర్చోబెట్టి వారి మిద కుంకుమ , పసుపు వేస్తే దాని పూజ అంటారా ? ఆలోచించండి.
ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు