ఏదయినా కష్టం వస్తే, పనులు కాలేదు , బాదలు ఉన్నాయి అనగానే వెంటనే ఖడ్గ మాల పారాయణ చేస్తున్నారు.
ఖడ్గమాలా - అంటే అష్ట మహా సిద్ధులు అందులో ఉంటాయి అంటే - అనిమ , మహిమ , లఘిమ , గరిమ , ప్రాప్తి , ప్రాకమ్య , ఇషిత , వషిత . అంటే దీని పారాయణ చేయటం వలన , పారాయణ చేసే వారికీ కొంత సిద్ధి వస్తుంది. కోపం తోనో , మనసులోనో , బయటికో , స్పృహ లోనో లేకుండానో , ఎవరనయినా తిటిన , ఎవరి గురించి అయిన కోపడిన , ఏదయినా చెడు గ అనుకున్న , మీకు ఉన్న శక్తి కాస్త వారికి చెడు చేయటానికి వెళుతుంది. దాని వలన పాపం సంక్రమిస్తుంది. అంటే ఖడ్గమాలా చేయటం వలన వచ్చే పుణ్యం కంటే పాపం వస్తుంది.
ఖడ్గమాలా చేయటం వలన పాపం రావటం లేదు, దాని వలన సిద్ధి పొంది దుర్వినియోగం చేయటం వలన పాపం వస్తుంది.
ఖడ్గమాలా చేసి నప్పుడు ఎంత సత్వ గుణ్ణం ఉండాలి అంటే మన సేత్రువుని , మన మనసులో కూడా చెడు గా భావిన్చనంత సత్వ గుణం , శాంతి స్వభావం ఉన్న వాలు మాత్రమే చేయాలి.
అత్యంత ప్రభావితం అయినటువంటిది, మహిమ కలిగినటు వంటిది, వెంటనే ఫలితం ఇచేది ఖడ్గమాలా.