ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

వివాహంలో ఖచ్చింతంగా చేయాల్సిన విధులు పదహారు….అవి ఏమిటి



ఒకటి వారాగామనమూ, రెండు స్నాతకము, మూడు మధుపర్కమూ, నాలుగు మంగళస్నానమూ, అయిదు గౌరీపూజ, ఆరు కన్యావరణమూ, ఏడు కన్యాదానమూ, ఎనిమిది సుముహుర్తమూ, తొమ్మిది మంగళ సూత్ర ధారణమూ, పది తలంబ్రాలూ, పదకొండు హోమమూ, పన్నెండు పాణిగ్రహణమూ, పదమూడు సప్తపదీ, పధ్నాలుగు అరుంధతీ నక్షత్ర దర్శనమూ, పదిహేను స్ధారీపాకమూ, పదహారు నాగవల్లీ….ఈ విధులతో వివాహ మహోత్సవం సంపూర్ణమవుతుంది. పూర్వము పెళ్ళంటే పదిరోజులు పైనే చేసేవారు.