ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

ఆయుష్షు ను పెంచుకోవడం ఎలా?

సాయంకాల ఎండ ను ఆస్వాదించడం వలన
యజ్ఞ యాగాదుల పొగను పీల్చడం వలన
తన కన్నా చిన్నదానిని భార్య గా చేసుకొనుట వలన
ఎక్కువ నీరు త్రాగటం వలన
రాత్రిపూట క్షీరాన్నం భుజించుట వలన
నిత్యం వ్యాయామం చేయుట వలన
అత్యాశ లేకుండుట వలన