ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

పూర్వకాలం లో ఉపద్రవాలను ఎలా కనిపెట్టేవారు?


తేనెపట్టు లోని తేనెటీగలు బయటకు వచ్చి ఝుంకారనాదాన్ని  వినిపిస్తాయి.
పావురాలు దారితెన్నూ లేకుండా తిరుగుతూ అలజడి సృష్టిస్తాయి.
కొన్ని జంతువులు ఆహారం కోసం బయటకు రాకుండా లోపలే ఉండిపోతాయి.
కుక్కలు చెవులు రిక్కిరించి భయం తో తుఫాను దిశగా చూస్తాయి.
అరణ్యము లోని ఏనుగులు గుంపులు గుంపులు గా నిర్దిశ లో పరిగెడతాయి.

కొన్ని జంతువులు ఉపద్రవాలను ముందుగానే పసిగట్టి వాటి స్వభావానికి విరుద్ధముగా అరుస్తాయి.