కంచు పాత్రల్లో మఠాధిపతులు,
మతప్రచారకులు, సన్యాసులు, దీక్ష తీసుకున్నవాళ్ళు భోజనం చెయ్యకూడదు. ఎందుకంటే కంచు అధికంగా శరీర
పటుత్వాన్ని పెంచుతుంది. ఆ కారణం గా ఐహిక సుఖాల మీద వాంఛ పెరుగుతుంది.
ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు