ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

శరీరాన్ని అనారోగ్యం ఎలా ఆవహిస్తుంది?


ఆహారం జీర్ణం కాకముందే మళ్లీ మళ్లీ ఆత్రం గా తినడం వల్ల
అమితంగా పుల్లటి పదార్ధాలు తినడం వలన
చలిమిడి తినడం వలన
శరీరానికి పని లేకుండా ఉండుట వలన
పగటిపూట నిదురించుట వలన

పాలు, చేపలు ఏకకాలం లో ఆహారం గా తీసుకొనుట వలన