ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

అన్నయ కి పెళ్లి కాకుండా తమ్ముడికి పెళ్లి చేయవచ్చా ?

అన్న తండ్రి తో సమానం . తమ్ముడు కొడుకుతో .
తండ్రి కి పెళ్లి కాకుండా కొడుకు లేదు కాబ్బట్టి చేయకూడదు .

సుక్ష్మ ధర్మాలు :
అన్నగారు నేను పెళ్లి చేసుకోను అని సబధం చేస్తే , తమ్ముడు పెళ్లి చెసుకొవచును .
అన్నగారు ఎవరినైనా ప్రేమించి ఆ అమ్మాయే కావాలి అని కుర్చుని , ఆ అమ్మాయి ఇష్టపడకపోతే .... తమ్ముడు పెళ్లి చెసుకొవచును .
అన్నగారు డబ్బు మీద వ్యామోహం తో ఉంటె అప్పుడు తమ్ముడు పెళ్లి చెయవచును .
అన్నగారు రోగ గ్రస్తుడయితే తమ్ముడు పెళ్లి చెయవచును .
అన్నగారు వేరే ఎ కారణానికి ఎంత వయసు వచ్చిన పెళ్లి చేసుకోకపోతే , తమ్ముడు అన్నయకి చెప్పి ఒపించి పెళ్లి చెసుకొవచును .

ఇంకా ఎలాగా తమ్ముడు పెళ్లి చేసుకోకూడదు .