ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

ఏ మంత్రం రాణి వారు ఎలా పూజ చేయాలి ?

ఏమి తెలియక పోయిన నువ్వు ఉన్నావ్ అని నమ్మితే చాలు .
అయన పేరు ఉచ్చరిస్తే చాలు . ఏమి లేకపోయినా భక్తీ ఒక్కటి ఉంటె మంత్రం తంత్రం అని ఆయనే ఇస్తాడు .