ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

దశ దానాలు అంటే ఏమిటి ?


దశ దానాలు వయసులో ఉండగానే ఇచుకొవలి. పెద్దవాలు అయాక పిల్లల పెద్దవాలు అయాక మనం చేసే దానాలు వాలకి నచ్చ వచ్చు పొకవచు .
       గోదానం - 3 గోవులు దానం చేసుకుంటే చాల మంచిది . 
                     వైతరిని గోదానం
                   చిన్న పిల్లల మరణాలు చిన్న అప్పుల వల్ల జరుగుతాయి . ఈ చిన్న అప్పులు తీరడానికి పిల్లల                        రూపాలో వచ్చి అప్పు తీరగనె వెళ్ళిపోతారు .

బంగారం దానం - అయుషు పెరుగుతుంది

వెండి -

భూదానం - చాల మంచిది