ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

భారతం , రామాయణం , భాగవతం ఎప్పుడు చదవాలి ?


పొద్దున్న - జూదం - అంటే భరతం చదవాలి
మొదట విరాట పర్వం తో మొదలు పెట్టి
ఆదిపర్వం
ఉద్యొగపర్వమ్
మధ్యానం - స్త్రీ - రామాయణం
సాయంత్రం - చొర - కృష్ణుడు - భాగవతం చదవాలి