ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

ఇంటి పెద్ద చనిపోతే పూజ గది వైపు అసలు వెళ్ళకూడదా ?

చదేవేస్తే ఉన్న మతి పోయిన్దంట్ట .

ఎవరయినా చనిపోతే చనిపోయిన వ్యక్తి క్రియ కలాపం అంతా కూడా 12 రోజులలో ద్వాదసాహం అని అంటారు కర్మతో సహా అచరించెస్తరు . సంవత్సర కాలం చేయవలిసిన క్రియ కలాపాలు అని కూడా ఈ 12 రోజులలో 16 (షోడసం) మాసికలు చదివి పెట్టేసి సమీకరణం కూడా ఏర్పాటు చేసేసి  ఆ తరువాత పక్షము , మాసికము , త్రయిపక్షికము ఇలా 16 మాసికలు ఆచరిస్తుంటారు .

13 రోజున గృహాని సుబ్రపరిచి , బ్రాహ్మణుని చేత పూజ చేయించుకుని తీర్థమ్ తీసుకుని ఆ రోజునుంచి నిత్య పూజలు చేసుకోవాలి . పెద్ద పెద్ద మంత్రాలూ , పూజలు చేయకూడదు . నిత్య పూజ మానకూడదు . దీపరాదన చేయని ఇంట్లో భోజనం చేయకూడదు . భోజనం చేసే సమయంలో elctric దీపలు ఎన్ని ఉన్న ఉదయం సాయంత్రం కూడా దేవుడి దగర దీపలు వేలుగుతుండాలి .
దేవుడి గది వైపు వెళ్ళకూడదు అనటం తప్పు .