ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

తులసికోట సింహ ద్వారం ఎదురుగుండా ఉండవచునా ?

సింహద్వారం ఇంటి గేటు మద్య తులసికోట ఉండవచును .
వెనక పశ్చిమ దిక్కువైపు కానీ (వంట ఇంటి వైపు ) తులసికోట ఉండవచు . తులసి మీద నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి , మనసుకి సుఖాలను సంతోషాలను కలిగిస్తుంది .