ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

మంత్ర పుష్పం అంటే ఏమిటి ?

మనస్సు ని పుష్పం చేసి దేవుని పడదాల వద్ద సంపర్పించడం మంత్ర పుష్పం . పుష్పము అంటే ప్రాణము  అర్ధం. నీటిలో ప్రాణ శక్తి ఉంది అని ఎవరు గ్రహించ గలుగుతారో వారికీ మాత్రమే ప్రాణ శక్తీ ని పెంపోదిన్చుకోకలరని అర్ధం.
మంత్ర పుష్పం చెప్పేటప్పుడు అరచేతిలో పువ్వులు అక్షింతలు ఉంచి (ఎందుకంటే మన ద్యాస ఇటు అటు మరలకుండా ఉండడానికి ఇలా ఉంచుతారు ) మంత్రాలని చదవటం ద్వార మన మనసుని ప్రాణ శక్తి ని ఆవహించి బగవంతుడి పాదాల మీద సమర్పిస్తాం . దేవుడి పదాలకి మాత్రమే మనము పుష్పాలు సమర్పించగల అల్పులము కావాలన మన మనస్సుని సమర్పిస్తాము .