అమ్మ గారి నానా చనిపోతే వెనువంటనే (1 లేదా 2 నెలలు ఆగి )చెయవచును అదికూడా 6 నెలల కాలం లోపులో కన్యాదానం చేస్తే మరణించిన వారికీ మాత్రమే ఆ పుణ్యం లబిస్తుంది అని ధర్మం చెప్తుంది . వారికీ సర్వ పుణ్య లోకాలు లబిస్తాయి అని చెప్తుంది ధర్మం.
నానా గారి నానా చనిపోతే 2వ సంవత్సర లో పెళ్లి చెయవచును . ఒక సంవత్సర కాలం మాత్రమే నియమం , తరువాత నిరబ్యంతరంగా చెయవచును .
నానా గారి నానా చనిపోతే 2వ సంవత్సర లో పెళ్లి చెయవచును . ఒక సంవత్సర కాలం మాత్రమే నియమం , తరువాత నిరబ్యంతరంగా చెయవచును .