ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

కొబ్బరికాయ రెండు కంటే ఎక్కువ ముక్కలు అయితే మంచిదేనా?

కొబ్బరికాయ ని కొన్థమది బొట్టు పెట్టి కొడతారు , అల బొట్టు పెట్టి కొడితే అది బాలి అవుతుంది .
బొట్టు పెట్టకుండా కొట్టి ఆ చెక్కలను  నైవేద్యం అవుతుంది . కొబారికాయని అనేక చెక్కలు ఆయె ల కోటము అది మన స్వభావాని చూపిస్తుంది . కొబ్బరికాయ  అంటే ఆత్మ సమర్పించడమే .
3 ముక్కలు అయిహ్తె కుటుంబానికి చిహ్నము అంటారు .
నిలువగా పగిలితే తోటేల్లకాయ అంటారు అంటే ఈ కుటుంబంలో తోట్టెలు కడతారు (పిల్లలు పుడతారు ) అని అర్ధం.
అదే అనేక వక్కలు అయితే మన మనస్సుని అది ప్రతిబింబిస్తుంది . మన మనస్సు పూర్తి గా తామసం తో ఉంది అని అర్ధం, క్రోధంతో ఉంది నాయి అర్ధం , బలప్రయోగం చెస్తునమ్ అని అర్ధం .

రెండు వక్కలు అయేలగా జాగ్రత్త తీసుకోవాలి . పాత కొబ్బరికాయ అయితే కొంచం బలం పెట్టలిసి రావచ్చు. అప్పుడు 3 వక్కలు అవుతుంది . అంత కంటే ఎక్కువ వక్కలు అయితే మననీ మనం సమస్కరించుకొవలి అని అర్ధం .
ఎన్ని వక్కలు అయిన ఏమి పరవాలేదు .