ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

ఆచమన సమయం లో స్వాహా , నమః కి తేడ ఏంటి ?

స్వాహా , నమః చాల విశేష సబ్దార్ధం ఉన్నవి .
కృష్ణ యజుర్వేదం లో గోమాత కి ఉన్న పొదుగు కి 4 క్షీర గ్రందులు ఉండగా , వాటి పేర్లు
స్వాహా , స్వదా ,  వషట్ , అహం .
స్వాహా - దేవతల ప్రిత్యర్ధమాయి హవిర్భవమ్ అందచేయాలి .
వషట్  - ఇష్ట పురితమ్యిన కర్మలను ఆచరించే సమయంలో (అతిరత్రమ్ , హోమం ) దేవతలకు హవిర్భవమ్ అందచేయాలి.
అహం, స్వదా - పితృదేవతలకు సంబందించిన కర్యలొ వాడతారు .

ఆచమనం 4 రకాలు :
హ్రుత్యచమనం 
సృత్యాచమనం 
పౌరానికాచమనం 
కర్మాచమనం 


కర్మాచమనం      - నీటితో రెండు కళ్ళు తుడుచుకుంటే చాలు 
పౌరానికాచమనం - అగ్ని పురాణం లో చెప్పినట్టు 24 కేశవ నామాలు చెపితే చాలు . ఆ సమయంలో ఆయా శరీరా బాగాలు స్మ్రుసించాలి. 
సృత్యాచమనం     - గాయత్రీ మంత్రం తో వస్తుంది . 
హ్రుత్యచమనం    - సర్వులు ఆచమనం చేయవచు . 

ఆచమనం చేసే పద్దతి : గోకర్ణ ముద్ర వేసి మినప గింజ మునిగేంత మాత్రమే నీరుపొసుకుని పెదవులకి నీరు తడి అంటకుండా ఆయుర్ధాయ రేఖ ద్వార మనం ఆ నీటిని స్వికరిస్థె మనం బ్రహ్మ జ్ఞ్యన అభిలాషులమై బ్రహ్మ నియమాలను పటిన్చేవాలమయినప్పుడు "స్వాహా"అనడం ద్వార మన శరీరంలో ఉండే ప్రాణ శక్తీ (బ్రహ్మ చైతన్యాని ) హవిస్సు ని అన్దచెస్తునాము .