ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

తులసి చెట్టు గుబురుగా పెరుగుతుంటే దాన్ని కత్తిరించవఛునా ?

తులసి , మారేడు ఎంత కుబురుగా పెరిగితే అంత మంచిది . ఇంట్లో అంత సంపద , వంస వృద్ధి పెరుగుతుంది .
శాంతి , సౌమనశ్యాం పెరుగుతుంది . పెరుగుతునధానిని కటిరిస్తే మన ఎదుగుదలని , మన సంపదలిని మనమే కటిరిచుకుంతునట్టు.
వాటికీ మంజీరములు (ఇత్తులు ) తీసేయాలి . బీజాని తీసేస్తే వ్రుదిగా పెరుగుతుంది .
తులసి , మారేడు ఎప్పుడు గిల్లకండి , తున్చకండి , విరవకండి .