ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

లలిత సహస్రనామాలు చదివేవాలు మాంసం తినకూడదా ?


దేవుని ఆరాధన అంటేనే ఏ ప్రాణిని హిమ్సిన్చాకుడదు. ఒకరిని బాదించకు .
నీ ప్రాణం నీకు ఎంత ముక్యమొ వాటి ప్రాణం అంతే ముఖ్యం . శాస్త్రం ఎవరిని ఎప్పుడు తినమని చెప్పలేదు .
ఆరాధన చేసే వారే కాదు , ఆరాధన చేయని వారు కూడా మాంసం తినకూడదు.