బాలకాండ లో ని 73 సర్గ. పెళ్లి ఆయె వరకు, అన్యోన్యం గా ఉండే వరకు , బార్య బర్త కలిసిబతికే వరకు ఈ సర్గ చదువుకోవాలి.
తెల్లవారుఝామున దీపం పెట్టుకుని , రాముడికి నమస్కరించి మంచి రోజు చూసుకుని ప్రారంబించాలి.
పిల్లల కోసం పెద్దలు కూడా పారాయణం చేయవచ్చు.
అప్పుడే పితికిన ఆవు పాలు నివేదన చేయాలి.