అలాంటి రోజులు ఎంతో పవిత్రమైనవి. ఆ రోజంతా నిర్మలంగా,
ప్రశాంతగా మనస్సూ, శరీరమూ భగవంతుని మీదే లగ్నం చేయాలి. అలా ఉంచాలంటే
ఉల్లిపాయను తినకూడదు. ఉల్లిపాయలో ఉత్తేజం చేసె శక్తి ఉంది. నిగ్రహాన్ని సడలించేలా
చేస్తుంది. కాన వాటిని ఆ రోజుల్లో దూరంగా ఉంచాలి.
ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు