అన్యాయంగా పరుల ధనాన్ని
చేజిక్కించుకున్నవారికీ, పరాయివాని భార్యని ఆశించి
పొందినవానికీ, ఇంటి యజమాని లేదా పెద్దలు
లేనపుడు పిల్లలకి చెందాల్సిన ఆస్తిని కాజేసినవారికీ ఎన్ని శ్రాధ్ధాదులు పెట్టినా,
ఎన్ని యజ్ఞాలు చేసినా ఆ పాపాలు నశించవు. ఆ
పాపాలకు శిక్ష పై లోకాలలోనూ, ఇక్కడా అనుభవించవలసిందే.
ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు