తిరుమలస్వామి ని
దర్శించేటపుడు బ్రహ్మనాడి ని కూడా దర్శించాలంటారు. సప్తగిరివాసుని దర్శనానికి
వెళ్ళినపుడు కనులు మూసుకుని ధ్యానించకుండా సాధ్యమైనంతవరకు స్వామినే చూడాలి. శ్రీవారి విగ్రహ నొసటి కుడిప్రక్కన
నామం క్రింద సూర్యనాడి, ఎడమ ప్రక్కనున్న నామం
క్రింద బ్రహ్మనాడి ఉంటాయి. అంటే మధ్యనున్న ఎర్రని నామమే బ్రహ్మనాడి. దీనియందే
పరమాత్ముడు ఉన్నాడంటారు.
తిరుమలస్వామి ని దర్శించేటపుడు బ్రహ్మనాడి ని కూడా దర్శించాలా?
Posted on 4:28 PM by Unknown
Posted in తిరుమల
|