వంద యోజనాల వెడల్పు తో
ఉంటుంది. అందులో చిక్కని రక్తం, చీము , మహా జలచరాలు ఉంటాయి. ఒక్క క్షణం కూడా భరించలేని వాసన. ఎన్ని
దీనాలాపనలు చేసినా పాపి అక్కడ తాను చేసిన పాపాలకు ఫలితం అనుభవించవలసిందే.
అందుకే తమ వారి కోసం భూమిపై
వారి పేరు మీద గోదానం చేస్తారు. గోదానం చేస్తే వైతరణి నదిని సులభంగా దాటగలరని
పురాణంలో శ్రీ మహవిష్ణువు స్వయంగా గరుగ్మంతునికి చెప్పాడని అంటారు.