ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

దుష్ట వాసన ప్రభావం చేత మనసు నిరంతరం వ్యాకుల పడుతున్న వానికి తరుణోపాయం ఏమిటి?

సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, ధ్యానం, భాగాధారణ చేసుకుని నిరంతరం భాగావతనామాన్ని స్మరిస్తూ ఉంటె క్రమంగా దుష్ట వాసనల ప్రభావం తొలుగుతుంది.