ఉల్లిపాయ, ఇంగువ, ముల్లంగి, ఆనపకాయ, మునగకాయ, వంకాయ, గుమ్మడికాయ, పుచ్చకాయ, వెలగపండు, చద్ది అన్నము. మినుములు,
పెసలు, శెనగలు, ఉలవలు; కందులు ఇవన్నీ వాడరాదు.
అష్టమి నాదు కొబ్బరీ, ఆదివారము ఉసిరీ తినరాదు.
ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు