ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

కొత్త వస్త్రాలు ఎప్పుడు ఎలా కట్టుకోవాలి ?

కొత్త వస్త్రాలు దరించవలసిన మంచిన రోజులు - బుధ , గురు , శుక్ర , ఆది వరం
కొత్త వస్త్రాలు దరించ కూడని రోజులు - శని , మంగళ వారలు 
సోమవారం కొత్త వస్త్రాలు ధరించడం వలన శోకం కలుగుతుంది . 

బట్టలు ఆది చుసుకోవటానికైన శని మంగళ , సోమ వరలో వేసుకోకుడదు . షాపింగ్ కి వేల్లినపుడైన వేసుకోకూడదు. 

ఎ నక్షత్రలో కొత్త బట్టలు వేసుకోవచ్చు :

ఎ నక్షత్రలో కొత్త బట్టలు వేసుకో కూడదు :

పూని స్త్రీలు ఎవరు కూడా పునర్వసు , పుష్యమి నక్షత్రలో కొత్త బట్టలు దరించకుడదు . 

వస్త్రానికి 4 అంచుల కి దేవా గణాలు ఉంటాయి . అందువల్లనే కొత్త వస్త్రాలకి 4 అంచులు పసుపు రాయాలి అంటారు . పసుపు రాసిన తరువాతనే మనం ధరించాలి. 

కొత్త వస్త్రాలు దరించ కుదనటువంటి సమయం : వర్జ్యం , గ్రహణం , పితృ కార్యం , ఎవరైనా చనిపోయిన 13 రోజుల లోపు , చనిపోయిన చోటుకి పలకరింపులకి 

నల్ల వస్త్రాలు కట్టుకోవడం వలన అ బట్టలో ఎన్ని నల్ల పోగులు (దారాలు ) ఉన్నాయో అని జన్మలు నరకం లో బాద పడాలి. 
ప్రశ్న అడగటానికి వెళ్ళినప్పుడు నలుపు ఎరుపు కలిసిన రంగులు లేదా విడి విడి గ నలుపు , ఎరుపు రంగు వస్త్రాలు దరించి వెళ్ళకూడదు . 

చిరుగు పట్టిన వస్త్రాని కట్టుకోకుడదు. అతుకుల చీరలు అంటే రెండు చీరలు కలిపి అతుకుల designer శారీస్ తయారీ చేస్తున్నారు ఈ కాలం లో , అలంటి అతుకుల చిరల్ని , బట్టల్ని దారిద్ర దేవత ఆవహించి ఉంటుంది . అశుభకరం. 

నేటి designer wear అంత దరిద్రానికి , అసుభానికి , సంకేతంగా మారిందని గమనించమని కోరిక . 

బ్రాహ్మనలు కానీ , తల్లి తండ్రులు కానీ , గురువులు , దేవాలయం లో , అత్త మామలు - అసీర్వదించి ఎచినప్పుడు ఇచ్చినప్పుడు అ వస్త్రాలకి ఉండదు . ఎప్పుడయినా కట్టుకోవాచు .