ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

విద్యా దానం ప్రాశస్తం ఏంటి ?

ధానలోకి అన్నదానం కొపద్ది . కానీ విద్య దానం ఇంకా గొప్పది . ఎందుకంటే ఒక మనషికి కావలిసిన విద్య ఎవటం వలన తను జీవిత కాలం బతకడానికి ఉపయోగం పడుతుంది . మనకి తెలిసిన విషయాని ఎవరయినా అడిగినప్పుడు చెప్పకపోతే బ్రహ్మ రాక్షసుడు గ పుడతారు . 

ఒకవేళ మనకి ఎం తెలీదు , మనం ఎవరికీ ఏమి చెప్పలేము అనుకున్నపుడు ఎవరికైనా విద్య చేపించటం మంచిది .